చెరుకుపల్లి మండలంలో 92 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయినట్లు చెరుకుపల్లి ఎంపీడీవో షేక్ మహబూబ్ సుభాని తెలిపారు. శుక్రవారం చెరుకుపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్తగా మంజూరు అయిన స్పోర్జ్ పెన్షన్స్ 171 తో కలిపి మొత్తం 9883 పెన్షన్లు చెరుకుపల్లి మండలంలో పంపిణీ చేస్తున్నమన్నారు. 180 మంది పెన్షన్ పంపిణీ అధికారులు 4,28,50,000 నగదు కు లబ్ధిదారుల ఇళ్ళకి వెళ్లి అందజేస్తున్నారని ఎంపీడీవో తెలిపారు.