రేపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్ గా అనురాధ ప్రమాణస్వీకారం

వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకమండలి సభ్యులుగా ఎంపికైన సభ్యులు యార్డు అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు. శుక్రవారం రాత్రి రేపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎంపికైన మత్తి అనురాధ, కూచిపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎంపికైన ఓగిబోయిన వెంకట్ యాదవ్ చేత అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్