రేపల్లె: అశోక్ బాబుకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

రేపల్లె ఇరిగేషన్ డి ఈడిపార్ట్మెంట్ కార్యాలయం ఎదుట శుక్రవారం రాత్రి నిరసన దీక్ష చేస్తున్న వేమూరి వైసిపి ఇన్చార్జ్ అశోక్ బాబు నుబాబును పోలీసులు బలవంతంగా స్టేషన్ కుస్టేషన్కు తరలించడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో అశోక్ బాబు అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు వెంటనే రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం అంబులెన్స్అంబులెన్స్లో అశోక్ బాబును తరలించారు. ఆసుపత్రికి వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్