మొంథా తుఫాన్: ఏపీలో అంధకారం, 110 కిమీ వేగంతో గాలులు

మొంథా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. రాబోయే 8-10 గంటలపాటు భారీ వర్షాలు, గంటకు 110 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. అంతర్వేది వద్ద అలలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. కోస్తాంధ్ర, రాజోలు నియోజకవర్గాలు చీకటిలో మునిగిపోగా, పలు సెల్ టవర్స్ దెబ్బతిన్నాయి. గుడివాడలో చెట్లు కూలి ట్రాఫిక్ నిలిచిపోయింది.

సంబంధిత పోస్ట్