రేపల్లె: గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సత్యప్రసాద్

రేపల్లె పట్టణంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని శుక్రవారం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆవిష్కరించారు. దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి గౌతు లచ్చన్న అని కొనియాడారు. జీవితాంతం తాడితపీడిత ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిన మహోన్నత నాయకుడు సర్దార్ లచ్చన్న అన్నారు. ఆ మహనీయుని విగ్రహం ఆవిష్కరించడం పూర్వజన్మ సుకృతం అన్నారు.

సంబంధిత పోస్ట్