రేపల్లె డివిజన్‌లో మోస్తరు వర్షాలు

రేపల్లె డివిజన్ పరిధిలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు పలుచోట్ల వర్షాలు కురిశాయి. డివిజన్ వ్యాప్తంగా సగటున 26.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. చుండూరులో అత్యధికంగా 46.8 మి.మీ, వేమూరులో 43.6 మి.మీ వర్షం కురిసింది. కొల్లూరు, అమర్తలూరు, నిజాంపట్నం తదితర మండలాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదైంది. మొత్తం డివిజన్‌లో 238.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్