చెరుకుపల్లి మండలంలో నేడు విద్యుత్ సరఫరా బంద్

మరమ్మతులు కారణంగా శనివారం చెరుకుపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ బాబు తెలిపారు. 33/11 కె. వి కావూరు, గూడవల్లి సబ్ స్టేషన్ లో మెయింటెనెన్స్ మరియు లైన్స్ మరమ్మతు నిమిత్తం చెరుకుపల్లి మండలంలోనీ అన్ని గ్రామాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్