చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ నూకాలమ్మ తల్లి కి సుమారు లక్ష పదివేలు విలువగల వెండి కిరీటాన్ని సోమవారం చెరుకుపల్లి గ్రామానికి చెందిన మువ్వల శ్రీనివాసరావు, ఏసుబాబు, మువ్వల పోతురాజు, మువ్వల సాంబశివరావు కుటుంబ సభ్యులు అమ్మవారికి వెండి కిరీటాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పొన్నపల్లి సత్యనారాయణ, జొన్నలగడ్డ దివాకర శర్మ పాల్గొన్నారు.