రేపల్లె: 40 మంది విద్యార్థులకు బెడ్స్ పంపిణీ

రేపల్లె పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో బుధవారం 40 మంది విద్యార్థినులకు బెడ్స్ పంపిణీ చేశారు. తహసిల్దార్ శ్రీనివాసరావు, దాతలు తలసిల దినేష్, పాములపాటి సందీప్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి, తెదేపా సీనియర్ నాయకుడు అనగాని శివ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. విద్యార్థుల అవసరాలు తీర్చిన అధికారులను శివ ప్రసాద్ అభినందించారు.

సంబంధిత పోస్ట్