రేపల్లె. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలి

రాష్ట్రవ్యాప్తంగా సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు రేపల్లెలో సమ్మె చేపట్టారు. సోమవారం రేపల్లె మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన సమ్మె శిబిరంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్