రేపల్లె: :విద్యుత్ స్మార్ట్ మీటర్లను తిరస్కరించండి

ప్రీపెయిడ్‌ విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లను తమ ఇళ్లకు బిగించకుండా ప్రజలు తిరస్కరించాలని సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సీహెచ్. మణిలాల్ పిలుపు నిచ్చారు. ఆదివారం సీపీఎం రేపల్లె పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నపుడు స్మార్ట్‌ మీటర్లు వద్దు పగలగొట్టండి అని చెప్పి కోర్టులో కేసులు వేసిన టీడీపీ నేతలు ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్