మండలంలోని ఎనిమిది మంది మహిళా సర్పంచులకు ఆదివారం నుండి మూడు రోజులపాటు రేపల్లె మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎండిఓ షేక్ మహబూబ్ సుభాని శనివారం తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు సర్పంచ్ లందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన అన్నారు.