రేపల్లె: బాలికల గురుకుల పాఠశాల పరిశీలించిన ఎస్ఎఫ్ఐ నాయకులు

రేపల్లె పట్టణంలోని అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను ఎస్ఎఫ్ఐ నాయకులు శుక్రవారం పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా హాస్టల్స్ పరిశీలనలో భాగంగా రేపల్లె పట్టణంలోని హాస్టల్ పరిశీలించి పలు సమస్యలను గుర్తించారు. హాస్టల్లో విద్యార్థులు తాగడానికి మంచి నీళ్లు లేవని పారిశుధ్య నిర్వహణ లోపంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ రేపల్లె పట్టణ కార్యదర్శి సూర్యప్రకాష్ అన్నారు.

సంబంధిత పోస్ట్