రేపల్లె: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆరు ఫిర్యాదులు

రేపల్లె ఆర్డీవో కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆరు ఫిర్యాదులు వచ్చినట్లు ఆర్డీవో రామలక్ష్మి తెలిపారు. రేపల్లె మున్సిపాలిటీ రెండు ఫిర్యాదులు, రేపల్లె రూరల్ మండలాల నుండి నాలుగు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆర్డీవో రామలక్ష్మి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్