నకరికల్లు లో అంబటి రాంబాబు దిష్టి బొమ్మ దగ్ధం

నకరికల్లులో శనివారం కూటమి శ్రేణులు ఆందోళన చేపట్టారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంబటి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కూటమి శ్రేణులు మాట్లాడుతూ, అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్