సత్తనపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు ఆటలు పోటీలు నిర్వహించారు. తాడు లాగుట ఇంకా కొన్ని రకాల ఆటలు పోటీలు నిర్వహించి వారికి కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.