సత్తెనపల్లిలో శనివారం తాడువాయి సురేష్ జయంతిని పురస్కరించుకుని, వీరితల్లి కుసుమాంబ ఆర్థిక సహాయంతో జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఫౌండేషన్ ప్రెసిడెంట్ వలెటి కుమారి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులుగా విశిష్ట సేవలు అందించాలని సూచించారు. సీనియర్ న్యాయవాది దివ్వెల శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు.