చల్లగుండ్లలో పెన్షన్ల పంపిణీలో కనుమూరి బాజీ చౌదరి

నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామ పంచాయతీలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ చౌదరి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి కాసయ్య, డిప్యూటీ ఎంపీడీఓ శశికళ, పిఎస్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్