సత్తెనపల్లిలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమం

సత్తెనపల్లి ఎంపీపీ స్కూల్లో గురువారం మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో భాగంగా, జ్యోతీ ఫౌండేషన్ ఫౌండర్ వలెటీ కుమారీ, ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యోతి ఫౌండేషన్ ప్రెసిడెంట్ వలేటి కుమారి మాట్లాడుతూ తల్లితండ్రుల కష్టాలను చూసి విద్యార్థులు బాధ్యతగా మెలగాలన్నారు. విద్యార్థి దశలో చదువు ఆటలు పాటలు విద్యార్థులు ముందు ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్