నకరికల్లు: వర్షపు నీరు నిలిచి తీవ్ర ఇబ్బందులు

ఇటీవల కురిసిన వర్షానికి నకరికల్లు అద్దంకి నార్కెట్పల్లి ప్రధాన హైవేపై వర్షపు నీరు నిలిచింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు గురువారం చెప్పారు. ఈ రహదారి నిర్మించినప్పటి నుంచి కురిసిన వర్షపు నీరంతా అక్కడికి చేరి నిలిచిపోతుందన్నారు. అధికారులు వెంటనే చొరవ తీసుకుని వర్షం నీరు రోడ్డుపై నిలవకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్