నరసరావుపేట: ప్రజలకు వరికాపూడిశెల ప్రాజెక్టు ఒక వరం: శ్రీధర్

పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ గురువారం జిల్లా పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ అటవీ శాఖకు రూ. 14.81 కోట్లు ఇచ్చి వరికాపూడిశెల ప్రాజెక్టును సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్లటం ఎంతో సంతోషకరమని అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రెండు జిల్లాల ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

సంబంధిత పోస్ట్