సత్తెనపల్లి: విచారణకు హాజరైన అంబటి

పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు శుక్రవారం మాజీమంత్రి అంబటి రాంబాబు విచారణకు హాజరయ్యారు. మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా అంబటితో పాటు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, వైసీపీ నేత అంబటి మురళి విచారణకు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్