సత్తెనపల్లి: వ్యక్తిపై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు

గురువారం సత్తెనపల్లి వెంకటపతి కాలనీలో పాత కక్షల నేపథ్యంలో షేక్ షాజన్ సైదా, మొలకల్లూరు సైదాపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన బాధితుడిని స్థానికులు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్