సత్తెనపల్లిలో జనావాసాల మధ్య చుక్కల జింక ప్రత్యక్షం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి 19వ వార్డు సుందరయ్య కాలనీలోని జనావాసాల మధ్య తలపై గాయాలతో కదలలేని స్థితిలో చుక్కల జింక ప్రత్యక్షమైంది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు రంగంలోకి దిగి జింకను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్