సత్తెనపల్లిలో గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం

సత్తెనపల్లి పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం మంగళవారం ప్రారంభమైంది. అధికారి కె. ఎస్. ఎస్. ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. రిసోర్స్ పర్సన్ ఏ. పూర్ణిమాదేవి స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించారు. అనంతరం "సెల్ ఫోన్ వదలండి – పుస్తకాలు పట్టండి" నినాదంతో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్