ఫిరంగిపురంలో పెను ప్రమాదం తప్పింది

ఫిరంగిపురం పంచాయతీ కార్యాలయం వద్ద డివైడర్ కనిపించకపోవడంతో ఒక లారీ బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తు, సంఘటన సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. డివైడర్‌పై రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక బోర్డులు లేకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు వెంటనే భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్