ఆపిల్ నాలెడ్జ్ ఎక్స్ పో: విజ్ఞాన ప్రదర్శనకు అందరూ ఆహ్వానితులే

ఆపిల్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు శ్రీ అజయ్ కుమార్ శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు గుంటూరు జిల్లా పేరేచర్ల 4 లైన్ కాలనీలోని ఆపిల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు 'ఆపిల్ నాలెడ్జ్ ఎక్స్ పో' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ విజ్ఞాన ప్రదర్శనకు అందరూ ఆహ్వానితులే. మరిన్ని వివరాలకు 8246298779 నంబర్ ను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్