ఫిరంగిపురం: పాఠశాలలో ప్రత్యేక ఆధార్ కేంద్రాలు

ఫిరంగిపురం మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ ప్రత్యేక శిబిరాలు 2 నుంచి 6 వరకు ఏర్పాటు చేయనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి తెలిపారు. మార్నింగ్ స్టార్ కళాశాలలో 2-6, వేములూరిపాడు హైస్కూల్లో 4-6, పొనుగుపాడు హైస్కూల్, కండ్రిక పంచాయతీ కార్యాలయం, ఎంపీపీ పాఠశాల అమీనాబాద్ లో 2-3, బేతపూడిలో 4-5, నుదురుపాడు హైస్కూల్లో 5-6, మేరికపూడి సచివాలయంలో 4న, తాళ్ళూరు, తక్కెళపాడు సచివాలయాలలో 6న ఈ శిబిరాలు నిర్వహించబడతాయి.

సంబంధిత పోస్ట్