తాడికొండలో శనివారం జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో అంబటి రాంబాబు చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు పిల్లవాడికి 15000 ఇస్తానని ఒకరికి 13 మరొక పిల్లవాడికి 10 మూడో పిల్లవాడికి 5 వేలు మాత్రమే పడ్డాయని అన్నారు. మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు ఒకటి మాత్రమే ఇచ్చారు. ఇంతటితో సూపర్ సిక్స్ అయిపోయిందని అన్నారు అని విమర్శించారు. తల్లికి వందనం ఆలోచన లోకేష్ పేట్టిందని చంద్రబాబు అనటం విడ్డూరం అన్నారు.