తాడికొండ: చంద్రబాబు హామీలపై క్యూఆర్ కోడ్‌తో కరపత్రం విడుదల

తాడికొండలో శనివారం నాడు జరిగిన బాబు చోటి మోసం గ్యారెంటీ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కరపత్రంలో ఉన్న క్యూఆర్ ద్వారా చంద్రబాబు చేసిన మోసపూరిత హామీలను చూడవచ్చు అంటూ నాయకులు తెలిపారు. ఈ కరపత్రాన్ని జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వజ్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్