కత్తితో టీడీపీ నాయకుడు హల్‌చల్

తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో టీడీపీ యువజన విభాగ అధ్యక్షుడు ప్రదీప్ కత్తితో నరుకుతా అంటూ హల్చల్ సృష్టించాడు. కత్తితో హల్‌చల్ చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటనపై పోలీసులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే తమకు సమాచారం లేదని తాడేపల్లి పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్