తుళ్లూరు: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దండ్రవుపాలెంలో గురువారం సాయంత్రం  నిర్వహించే కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ విజయ రామరాజు, జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాజధాని బిల్లు ఆమోదం పొందుతున్నందున రాష్ట్రంలో దివ్వెల పండుగ జరగనుందని మంత్రి నారాయణ తెలిపారు.

సంబంధిత పోస్ట్