తుళ్లూరు: కారుణ్య మరణానికి పిటిషన్.. పెన్షన్ మంజూరు

హైకోర్టులో కారుణ్యమరణాల కోరకు పిటిషన్ వేసిన పిటిషనర్ శేషగిరమ్మకి 4000 వస్తుండగా, ఆమె మనవరాలైన చెరుకూరి శ్యామలకి ప్రభుత్వం కొత్తగా దివ్యాంగుల పెన్షన్ 6000 మంజూరు చేసింది. ఈ పెన్షన్ను శనివారం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు టిడిపి నాయకులు సాహెబ్ జాన్ షేక్, షేక్ మాబుసుబాని (గుంటూరు జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి), మరియు గ్రామపంచాయతీ, సచివాలయ సిబ్బంది అధికారులు పాల్గొని అందజేశారు.

సంబంధిత పోస్ట్