తుళ్లూరు: ప్రభుత్వం మారిన.. మారని అధికారుల నిర్లక్ష్యం

కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా, తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలోని పంచాయతీ కార్యాలయం నుండి వైయస్సార్ చిత్రపటాన్ని అధికారులు తొలగించలేదు. గ్రామసభల సందర్భంగా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సిఆర్డిఏ అధికారులు వచ్చినప్పటికీ, స్థానిక పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్