తుళ్లూరు: ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేశారు: అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 ఎన్నికల్లో తప్పు చేశారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతి రాజధాని తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, "ఏపీ ప్రజలు తప్పు చేశారు. 2019లో ప్రజలు తప్పు చేశారని సభాముఖంగా చెబుతున్నా. 2019లో వాళ్లే గనుక టీడీపీని గెలిపించి ఉంటే. మనకు ఈ రోజు ఈ బాధలు ఉండేవి కాదు" అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్