తుళ్లూరు: టీట్కో గృహాల్లో సమస్యలు ఉన్నాయన్నారు: ఎమ్మెల్యే

సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మంగళవారం నాడు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తిట్కో గృహాల కేటాయించినప్పటి నుంచి ఆర్కిపేన్సి కి సమయం ఎక్కువ తీసుకోవడంతో వడ్డీలు ఎక్కువయ్యి కట్టలేకపోతున్నామంటూ అంటున్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నారాయణ గారితో కూడా మాట్లాడటం జరిగింది అన్నారు. కష్టమైనప్పటికీ దీనిపై ఏదో ఒక పరిష్కారం చూడాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

సంబంధిత పోస్ట్