తుళ్లూరు: 107 మున్సిపాలిటీల్లో వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట

తుళ్లూరు మండలం రాయపూడిలో స్వచ్ఛాంధ్ర ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం చెత్త తొలగింపును పెండింగ్‌లో ఉంచిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని 107 మున్సిపాలిటీల్లో రూ. 528 కోట్లతో వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, జూన్ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. చెత్తను బయో ఫర్టిలైజర్‌గా మార్చి రైతులకు తక్కువ ధరకు అందిస్తామని, ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్