తుళ్లూరు: గ్రామ సమస్యలను పరిష్కరిస్తాం

తుళ్లూరు మండలం ఉద్దడరాయనపాలెం గ్రామంలో రాజధాని గ్రామ సమస్యల పరిష్కారానికి నిర్వహించిన గ్రామసభలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, కమిషనర్ కన్నబాబు, ఇతర సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. స్థానిక గ్రామస్తులు తమ సమస్యలను మంత్రికి వివరించగా, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్