తుళ్లూరు: జీతాలు పెంచాలంటూ కార్మికుల నిరసన

తుళ్లూరు మండలంలో శనివారం నాడు వివిధ గ్రామాల్లో పరిస్థితి కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని లో పరిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న మాకు ఇస్తున్న జీతం సరిపోవటం లేదని సమాన హక్కుకు సమాన వేతనం ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. పరిస్థితి కార్మికులుగా పనిచేస్తున్న మాకు ఐదువేల రూపాయల పెన్షన్ను ఇవ్వాలి అంటూ వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్