తాడికొండలో తప్పని ట్రాఫిక్ కష్టాలు

తాడికొండలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. ఇష్టానుసారంగా కార్లు, బైకులు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఇసుక టిప్పర్లు, ఇతర భారీ వాహనాలు తరచూ తిరుగుతున్న వేళ అనధికార పార్కింగ్‌ వలన మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్