తుళ్లూరు: రాజధాని లేకుండానే ఏపీని విభజించారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన చర్చ, రాజధాని నిర్ణయం లేకుండానే రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారని ఆమె విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం 2019-2024 మధ్యకాలంలో చర్చ లేకుండానే విభజన చట్టం తెచ్చి, మూడు రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించి పాలనను భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్