తుళ్లూరు: రాజధానికి ఆర్థిక సలహాదారుగా ఎన్ఏబీఎఫ్ఎడీ

రాజధాని అమరావతి అభివృద్ధికి. ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించేందుకు ఎన్ఏబీఎఫ్ఎడీ
తో సిఆర్డీఏ ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో శుక్రవారం ఒప్పందంపై బ్యాంక్ ఎండీ రాజ్కరణాయ్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సంతకాలు చేశారు. ఈ బ్యాంకు సీఆర్డీఏకి టీసీఎస్ అందజేస్తుంది. రాజధానిలో చేపట్టే కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించి ప్రభావవంతమైన ఆర్థిక నమూనా రూపొందించడంలో తోడ్పడుతుంది.

సంబంధిత పోస్ట్