తుళ్లూరు సి ఆర్ డి ఏ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా తమకి కౌలు పడలేదు అంటూ రైతులు శుక్రవారం నాడు అర్జీలను ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 9 10 విడతల్లో కౌలు పడలేదు 11వ విడత సగం మందికి పడి సగం మందికి పడలేదు. ఇలా ఎందుకు జరిగిందో అధికారులు సమాధానం చెప్పాలి. మా సమస్యలు వినిపించడానికి మీడియా వారు వీడియో తీస్తున్న అధికారులు తీయని ఇవ్వలేదు అన్నారు. వారికి ఎందుకు పరిమిషన్ ఇవ్వరు అంటూ ప్రశ్నించారు?