వెలగపూడి: ఆ రంగానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా జీవో జారీ..

భవన నిర్మాణాల్లో సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్లో పలు మార్పులు చేస్తూ ప మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఐదంతస్తుల్లోపు నిర్మాణాలకు సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం ను ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. తాజా ఉత్తర్వులు ఎల్జీపీల కి ప్రభుత్వం క్రిమినల్ కేసుల నుంచి ఇచ్చింది. 500 చదరపు మీటర్లొప్పు విస్తీర్ణంలో నిర్మించే వైట్ కేటగిరి పరిశ్రమలకు ఇది వర్తిస్తుంది.

సంబంధిత పోస్ట్