వెలగపూడి: క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ కు అనుమతి

రాజధాని అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ) పేరుతో ప్రభుత్వ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏర్పాటును ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ శాఖలకు చెందిన 9మంది అధికారులను బోర్డు డైరెక్టర్లుగా నియమించింది. దీనికోసం అమరావతిలో 50 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గత నెల 30న విజయవాడలో భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించి, క్వాంటం డిక్లరేషన్ ను ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్