తాడికొండలో ఏబీఎన్ రాధాకృష్ణపై వైసీపీ శ్రేణులు ఫిర్యాదు

గుంటూరు జిల్లా తాడికొండలో ఏబీఎన్ రాధాకృష్ణపై వైసీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసిపి తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణకు తగిన గుణపాఠం చెప్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్