స్వాములకు అన్నదానం: 8వ రోజు దాతల సహకారం

శ్రీ ధర్మ శాస్త్ర అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో కొల్లిపరలో 8వ రోజు స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పూర్ణ గురుస్వామి గారు దాతలతో కలిసి పడి పూజా కార్యక్రమం చేయించి అన్నదానం ప్రారంభించారు. ఈరోజు దావులూరు గ్రామ అయ్యప్ప భక్త బృందం దాతలుగా సహకరించింది. ఈ కార్యక్రమానికి ధన రూపేణ, వస్తు రూపేణ సహకరించాలని సేవాసమితి విజ్ఞప్తి చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్