తెనాలి నుంచి పిడుగురాళ్లకు అనుగురాజు విగ్రహం

తెనాలి నుంచి పిడుగురాళ్లకు అనుగురాజు భారీ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం తరలించారు. 12వ శతాబ్దంలో పల్నాడును పాలించిన అనుగురాజు చిత్రాలు అందుబాటులో లేకపోవడంతో, స్థానిక పెద్దల సూచనలతో చిత్రాలు గీయించి కంప్యూటర్ డిజైన్లతో శిల్పం రూపొందించారు. 9 అడుగుల ఎత్తుతో, 700 కిలోల కాంస్యంతో కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర తయారు చేశారు.

సంబంధిత పోస్ట్