కొల్లిపర: కులం పేరుతో దూషించాడు అంటూ ఫిర్యాదు..

వల్లభాపురానికి చెందిన యోహన్రెడ్డి తన అల్లుడు ఎం. రాజ్కోటిని అసభ్య పదజాలంతో, కులం పేరుతో దూషించి, వెదురు కర్రలతో భౌతిక దాడికి పాల్పడ్డాడని బాధితుడి మామయ్య స్వామియేల్ ఫిర్యాదు చేశారు. కొల్లిపర ఎస్సై ఎన్. సి. ప్రసాద్ మంగళవారం ఈ వివరాలు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్