అర్ధరాత్రి బైక్ నుంచి పెట్రోల్ చోరీ.. సీసీ కెమెరాలో దొంగ

తెనాలి సమీపంలోని అంగలకుదురులో అర్ధరాత్రి సమయంలో ఇంటి బయట నిలిపిన ద్విచక్రవాహనం నుంచి ఓ దుండగుడు గుట్టుచప్పుడు కాకుండా పెట్రోలు దొంగిలించాడు. ఈ ఘటన సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఫుటేజీ చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ పెట్రోల్ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్